మనీ మేక్స్ మెనీ థింగ్స్
ఇంతవరకు నా బ్లాగ్ ని ఎదురు చూస్తున్నందుకు దన్యవాదములు .
మీకు ప్రతిరోజూ వొక కొత్త విషయం తెలుపుతము.
అన్నింటికీ మూలం డబ్బు ? అని మీరు నమ్మేరా .
అవును అన్నింటికీ మనీ మూలం.
డబ్బు న్యాయముగా సంపాదించు
సంపాదించినా దానిలో 10% దాచుకొ.
అది నీ అవసరాలకు కాపడుతుంది.
పలితం ఆశించకు, నచ్చితే చెయి.
మీ రాజ్